R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తెలంగాణ కేబినెట్ ఆగస్టు 29న సమావేశం
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తెలంగాణ కేబినెట్ ఆగస్టు 29న సమావేశం

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, అసెంబ్లీ సమావేశాల తేదీలు, కాళేశ్వరం నివేదిక తదితర అంశాలను చర్చించడానికి కేబినెట్ ఆగస్టు 29న మద్యాహ్నం 3:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్‌లో సమావేశం జరగనుంది.హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో, ఎన్నికలపై స్పష్టత అందించడమే ప్రధాన అంశంగా ఉంటుంది. బీసీ రిజర్వేషన్లపై సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చాక, కేబినెట్ చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం తెలిపింది. అలాగే, కాళేశ్వరం సమస్యలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చించనున్నారు.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi