Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

తెలంగాణ క్యాబినెట్ సమావేశం వాయిదా

తెలంగాణ క్యాబినెట్ సమావేశం వాయిదా

తెలంగాణ క్యాబినెట్ సమావేశం వాయిదా

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జూలై 26న జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ సమావేశాల్లో పలువురు మంత్రులు పాల్గొనడంతో, సమావేశాన్ని ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మార్చినట్టు సమాచారం.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnanahyderabad