Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

నెల్లూరు జిల్లా కట్టకిందవడ్డిపాలెంలో ఉద్రిక్తత: వైకాపా శ్రేణుల దాడులు

నెల్లూరు జిల్లా కట్టకిందవడ్డిపాలెంలో ఉద్రిక్తత: వైకాపా శ్రేణుల దాడులు

నెల్లూరు జిల్లా కట్టకిందవడ్డిపాలెంలో ఉద్రిక్తత: వైకాపా శ్రేణుల దాడులు

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కట్టకిందవడ్డిపాలెంలో రాజకీయ ఉద్రిక్తత చెలరేగింది. వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయి, టీడీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి వస్తువులు, ఫర్నిచర్‌, వాహనాలను ధ్వంసం చేశారు. దాడుల్లో పది మందికి గాయాలయ్యాయి. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై ముత్తుకూరు పోలీసులు స్పందించి గ్రామానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthi