Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఇన్నోవా కారులో ఆవుల అపహరణ – సికింద్రాబాద్‌లో కలకలం
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఇన్నోవా కారులో ఆవుల అపహరణ – సికింద్రాబాద్‌లో కలకలం

సికింద్రాబాద్ బండిమెట్ ప్రాంతంలో గుర్తుతెలియని యువకులు ఓ ఇన్నోవా కారులో వచ్చి ఆవులను మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అపహరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. మారేడుపల్లిలో కూడా ఇటువంటి సంఘటన జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthicrime news