Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

జమ్మూకశ్మీర్‌లో 'ఆపరేషన్ మహదేవ్'లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లో 'ఆపరేషన్ మహదేవ్'లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లో 'ఆపరేషన్ మహదేవ్'లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు చేపట్టిన 'ఆపరేషన్ మహదేవ్'లో పహల్గాం దాడికి సంబంధించిన ముగ్గురు లష్కరే తయిబా ఉగ్రవాదులను హతమార్చారు. దాచిగామ్ అడవిలో నెలరోజులుగా నిఘాతో సాగిన ఆపరేషన్‌లో సోమవారం ఉదయం లిడ్వాస్ వద్ద ఎదురు కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు టెంట్లలో తవ్విన గుహల్లో దాక్కొని ఉండగా, భద్రతా దళాలు వారిని గుర్తించి కాల్చి చంపారు. ఘటనాస్థలంలో ఏకే-47 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఉగ్రవాదుల కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthicrime news