A

ashok

రచయిత

1 నిమిషాలు చదవడానికి

డ్రైవింగ్ టెస్ట్ పాస్ కావడం ఇక అంత తేలిక కాదు!

డ్రైవింగ్ టెస్ట్ పాస్ కావడం ఇక అంత తేలిక కాదు!

డ్రైవింగ్ టెస్ట్ పాస్ కావడం ఇక అంత తేలిక కాదు!

విశాఖపట్నం: గంభీరంలో ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ డ్రైవింగ్ ట్రాక్ ద్వారా డ్రైవింగ్ టెస్ట్‌ను ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. ఈ కొత్త విధానంలో గత ఆరు నెలలగా పరీక్ష రాసినవారిలో సగం మందికిపైగా ఫెయిల్ అవుతున్నారు. ముఖ్యంగా S, T, 8 ఆకారపు ట్రాకులలో అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. సెన్సార్ల ఆధారంగా పర్యవేక్షణ ఉండటంతో తప్పులు తక్షణమే గుర్తవుతున్నాయి. దీంతో లైసెన్స్ పొందటం కాస్త కష్టంగా మారింది.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthi