R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
గ్రామ పంచాయతీల్లో ఓటర్ల తుది జాబితా ప్రదర్శన
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
గ్రామ పంచాయతీల్లో ఓటర్ల తుది జాబితా ప్రదర్శన

స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో మంగళవారం గ్రామ పంచాయతీల్లో ఫొటో ఓటర్ల తుది జాబితాను ప్రదర్శించారు.ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు షెడ్యూల్ జారీ చేసింది. సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు అభ్యంతరాలను స్వీకరించగా, సెప్టెంబర్ 9న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. తుది పోలింగ్ స్టేషన్ల జాబితా మాత్రం సెప్టెంబర్ 10న విడుదల కానుంది.ఇక బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi

