R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
‘ది గర్ల్‌ఫ్రెండ్’ సెకండ్ సింగిల్ రిలీజ్
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
‘ది గర్ల్‌ఫ్రెండ్’ సెకండ్ సింగిల్ రిలీజ్

రష్మిక మందన్నా, కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రెండో పాట విడుదలైంది. ‘మనసా.. తెలుసా.. ఏం జరుగుతోంది..’ అనే ఈ మెలోడీ సాంగ్‌ను చిన్మయి శ్రీపాదా, హేషమ్ అబ్దుల్ వాహాబ్ ఆలపించగా, సంగీతాన్ని కూడా హేషమ్ అందించారు. ఈ పాటకు రాకేండు మౌళి సాహిత్యం అందించారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi