L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
చిల్లీ చికెన్ పేరిట గబ్బిలాల మాంసం? తమిళనాడులో కలకలం
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
చిల్లీ చికెన్ పేరిట గబ్బిలాల మాంసం? తమిళనాడులో కలకలం

తమిళనాడు సేలం జిల్లాలో చిల్లీ చికెన్ పేరుతో గబ్బిలాల మాంసం విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. డానిష్‌పేట అటవీ ప్రాంతంలో తుపాకీ కాల్పుల శబ్దాలు రావడంతో గాలింపు చేపట్టిన అటవీ శాఖ అధికారులు, కమల్, సెల్వం అనే ఇద్దరిని పట్టుకున్నారు. వీరు హోటల్ నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని, గబ్బిలాల మాంసంతో వంటలు చేస్తున్నారన్న అనుమానంతో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం పూర్తి విచారణ కొనసాగుతోంది.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi