Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఉదయగిరిలో యువకుడి హత్య.. ఆర్థిక లావాదేవులే కారణం?

ఉదయగిరిలో యువకుడి హత్య.. ఆర్థిక లావాదేవులే కారణం?

ఉదయగిరిలో యువకుడి హత్య.. ఆర్థిక లావాదేవులే కారణం?

నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న ఆల్కైర్ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం యువకుడిపై దాడి జరిగింది. ఇనుప రాడ్లతో ఇద్దరు వ్యక్తులు దాడి చేయగా హమీద్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హత్యకు ఆర్థిక లావాదేవులే కారణమని ప్రాథమిక సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthicrime news