R

ramya

రచయిత

1 నిమిషాలు చదవడానికి

స్పోర్ట్స్‌ బిల్లు చట్టంగా మారింది

స్పోర్ట్స్‌ బిల్లు చట్టంగా మారింది

స్పోర్ట్స్‌ బిల్లు చట్టంగా మారింది

జాతీయ క్రీడా బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లు ఇప్పుడు చట్టంగా అమల్లోకి వచ్చింది. కేంద్ర క్రీడాశాఖ మంత్రి మాండవీయ ప్రకారం, ఈ చట్టం దేశ క్రీడారంగంలో కీలక మార్పులకు దారి తీస్తుంది. బిల్లులో కొన్ని సవరణలు చేసి మళ్లీ ప్రవేశపెట్టగా, ప్రభుత్వ నిధులతో నడిచే క్రీడా సంఘాలు మాత్రమే ఆర్‌టీఐ పరిధిలోకి వస్తాయి. బీసీసీఐకి మినహాయింపు ఇవ్వబడింది. అలాగే క్రీడా సంఘాల్లో ఒకసారి మాత్రమే పదవికి పోటీ చేసే అవకాశం ఉండనుంది. వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక స్పోర్ట్స్‌ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయనున్నారు.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi