Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
లక్డీకాపూల్‌లో రోశయ్య విగ్రహ ఆవిష్కరణ
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
లక్డీకాపూల్‌లో రోశయ్య విగ్రహ ఆవిష్కరణ

హైదరాబాద్: హైదరాబాద్‌లోని లక్డీకాపూల్ వద్ద మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి మరియు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కలిసి ఆవిష్కరించారు. రోశయ్య జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, అలాగే రోశయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnana