L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

నిర్లక్ష్యంగా వాహనం నడిపితే బీమా చెల్లించక్కర్లేదన్న సుప్రీం కోర్టు

నిర్లక్ష్యంగా వాహనం నడిపితే బీమా చెల్లించక్కర్లేదన్న సుప్రీం కోర్టు

నిర్లక్ష్యంగా వాహనం నడిపితే బీమా చెల్లించక్కర్లేదన్న సుప్రీం కోర్టు

వాహనం నిర్లక్ష్యంగా నడిపి ప్రాణాలు కోల్పోతే బీమా పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కర్ణాటకకు చెందిన రవీష్ అనే వ్యక్తి అధిక వేగంతో కారును నడిపి జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. అతడి కుటుంబం బీమా కోసం కోర్టును ఆశ్రయించగా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదానికి కారణమైనందున బీమా చెల్లించాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు తేల్చింది. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఇదే తీర్పును సమర్థించింది. బాధితుడి నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, అలాంటి సందర్భాల్లో బీమా కంపెనీలు బాధ్యత వహించనక్కర్లేదని స్పష్టం చేసింది.

ట్యాగ్‌లు

LatestKranthi News Telugukrtv newskrtv kranthi