R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
2006 ముంబై బాంబు పేలుళ్ల కేసు సుప్రీంకోర్టు స్టే
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
2006 ముంబై బాంబు పేలుళ్ల కేసు సుప్రీంకోర్టు స్టే

2006లో జరిగిన ముంబై రైలు బాంబు పేలుళ్ల కేసులో శిక్ష పడిన 12 మందిని ఇటీవల బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సుప్రీంకోర్టు ఈ తీర్పుపై స్టే విధించింది. అయితే ఇప్పటికే విడుదలైన ఖైదీలను తిరిగి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi