R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తిరుమలలో భక్తుల మంగళసూత్రాల చోరీ – ఆరుగురు దొంగలు అరెస్ట్
R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తిరుమలలో భక్తుల మంగళసూత్రాల చోరీ – ఆరుగురు దొంగలు అరెస్ట్

తిరుమలలో మహిళా భక్తులపై కన్నేసిన అంతర్రాష్ట్ర దొంగల గుంపు చోరీలకు పాల్పడింది. వెండివాకిలి వద్ద రెండు ఘటనలపై స్పందించిన పోలీసులు, మహారాష్ట్రకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 87 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు ఒక కారు స్వాధీనం చేసుకున్నారు.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthi