L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఎరుపు ముల్లంగి తింటే లాభాలు ఇవే!

ఎరుపు ముల్లంగి తింటే లాభాలు ఇవే!

ఎరుపు ముల్లంగి తింటే లాభాలు ఇవే!

ఎరుపు రంగు ముల్లంగి ఆరోగ్యానికి అనేక రకాల లాభాలు అందిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి, శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కలుగుతుంది, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, రక్తంలో ఐరన్ శోషణ మెరుగుపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, మలబద్ధకం తగ్గుతుంది, శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. కిడ్నీలు, లివర్ డిటాక్స్ అవుతాయి, మూత్రాశయ సంబంధ సమస్యలు తగ్గుతాయి. తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ వల్ల బరువు నియంత్రణలో సాయం, పొటాషియం వల్ల రక్తసర్క్యులేషన్ మెరుగుపడటం, బీపీ నియంత్రణ, గుండె ఆరోగ్యం రక్షణకు కూడా ఉపయోగకరం. ఎరుపు ముల్లంగిని నేరుగా, లేదా ఉడికించి తినడం సురక్షితంగా లాభాలు అందిస్తుంది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthihealth