R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఢిల్లీలో భవనం కుప్పకూలి ముగ్గురు మృతి
R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఢిల్లీలో భవనం కుప్పకూలి ముగ్గురు మృతి

దేశ రాజధాని ఢిల్లీలో విషాద ఘటన చోటుచేసుకుంది. దర్యాగంజ్ ప్రాంతంలో బుధవారం ఉదయం ఒక భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న వెంటనే DDMA సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం LNJP ఆసుపత్రికి తరలించారు. శిథిలాలను తొలగించే పనులు కొనసాగుతున్నాయని, ప్రమాద కారణాలు నిర్ధారించిన తరువాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi