L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
శ్రీవారి ఆలయం వద్ద రీల్స్‌పై తితిదే హెచ్చరిక
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
శ్రీవారి ఆలయం వద్ద రీల్స్‌పై తితిదే హెచ్చరిక

తిరుమల శ్రీవారి ఆలయం ముందు మరియు మాడ వీధుల్లో రీల్స్, డ్యాన్స్‌లు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఘటనలపై తితిదే తీవ్రంగా స్పందించింది. పవిత్ర క్షేత్రంలో అశాస్త్రీయంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉండటంతో పాటు, ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయని తితిదే విజిలెన్స్ విభాగం హెచ్చరించింది. తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొంది. నియమాలను ఉల్లంఘించేవారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthi