L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

టాలీవుడ్ నటుడు ధర్మ మహేష్‌పై భార్య సంచలన ఆరోపణలు!

టాలీవుడ్ నటుడు ధర్మ మహేష్‌పై భార్య సంచలన ఆరోపణలు!

టాలీవుడ్ నటుడు ధర్మ మహేష్‌పై భార్య సంచలన ఆరోపణలు!

టాలీవుడ్ నటుడు ధర్మ మహేష్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన భార్య గౌతమి గచ్చిబౌలిలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి కట్నం వేధింపులు, అక్రమ సంబంధాలపై ఆరోపణలు చేసింది. భర్త తరచూ తనను చంపుతానని బెదిరిస్తున్నాడని, తల్లిదండ్రులు కూడా వేధింపులు పెడుతున్నారని గౌతమి ఆరోపించారు. మహేష్ చెడు అలవాట్లు అలవరచుకున్నాడని, ఇంట్లో వస్తువులు పగలగొట్టేవాడని వెల్లడించారు. తనకు, తన బిడ్డకు భద్రత కావాలని ఆమె కోరగా, ఈ ఆరోపణలపై ధర్మ మహేష్ స్పందన కోసం సినీ వర్గాలు వేచి చూస్తున్నాయి.

ట్యాగ్‌లు

CinemaKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi