L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
చెన్నైలో కుండపోత వర్షం – ఐఎండీ ఆరెంజ్ అలర్ట్
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
చెన్నైలో కుండపోత వర్షం – ఐఎండీ ఆరెంజ్ అలర్ట్

చెన్నైలో శుక్రవారం ఉదయం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసి రహదారులు జలమయమయ్యాయి. వర్షంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో చెన్నైతో పాటు తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, కడలూరు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరికతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthiheavy rains