L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కడెం మండలంలో ట్రాక్టర్ బోల్తా – డ్రైవర్ దుర్మరణం
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
కడెం మండలంలో ట్రాక్టర్ బోల్తా – డ్రైవర్ దుర్మరణం

నిర్మల్ జిల్లా కడెం మండలంలోని అల్లంపల్లి గ్రామంలో శుక్రవారం దుర్ఘటన జరిగింది. పొలంలో పనులు చేస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అల్లంపల్లి గ్రామానికి చెందిన పేల్యరావ్ సింగ్ ట్రాక్టర్ కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయనకు భార్య, ఐదుగురు సంతానం ఉన్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv news