R

ramya

రచయిత

1 నిమిషాలు చదవడానికి

యూఏఈలో విషాదం: కేరళ మహిళ పాపతో ఆత్మహత్య

యూఏఈలో విషాదం: కేరళ మహిళ పాపతో ఆత్మహత్య

యూఏఈలో విషాదం: కేరళ మహిళ పాపతో ఆత్మహత్య

షార్జాలో కేరళకు చెందిన విపాంచిక మణియన్ (32) ఏడాదిన్నర పాపతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. జులై 8న ఆమె నివాసంలో మృతదేహాలు లభించాయి. వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులతో జీవితం నరకమైందని సూసైడ్ లేఖలో తెలిపింది. భర్త నిధీష్, అతడి తండ్రి, సోదరి నీతూ బెనీపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం పాప హత్యకు గురై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. భారతీయ న్యాయ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newscrime news