L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వికారాబాద్‌లో విషాదం: బావిలో దూకిన ఇద్దరు మృతి
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వికారాబాద్‌లో విషాదం: బావిలో దూకిన ఇద్దరు మృతి

వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలంలోని చీమల్దరి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ వెంచర్‌లో పని కోసం వచ్చిన దంపతుల్లో భార్య భర్తతో గొడవపడి బావిలో దూకింది. ఆమెను కాపాడేందుకు భర్త కూడా దూకాడు. ఈ దృశ్యం చూసిన మరో మహిళ కూడా బావిలోకి దూకింది. ఈ ఘటనలో భర్త, మూడో మహిళ మృతి చెందారు. భార్య పరిస్థితి విషమంగా ఉండగా, ఆస్పత్రికి తరలించారు.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi