K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జులై 1 నుండి రైలు టికెట్ ధరలు పెంపు | KranthiNews
K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జులై 1 నుండి రైలు టికెట్ ధరలు పెంపు | KranthiNews

భారతీయ రైల్వే టికెట్ ఛార్జీలను జులై 1 అర్ధరాత్రి నుండి పెంచుతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. మెయిల్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లకు ఇది వర్తించనుంది. ఏసీ క్లాస్‌లకు కిలోమీటరుకు 2 పైసలు, స్లీపర్, నాన్-ఏసీ ఫస్ట్ క్లాస్‌కు కిలోమీటరుకు 1 పైసా చొప్పున పెంపు ఉంది. జనరల్ క్లాస్‌లో 500 కిమీ వరకు మార్పు ఉండదు. ప్రీమియం రైళ్లలో కూడా టికెట్ ధరలు పెరిగాయి. అయితే జూన్ 30 లోపు బుక్ చేసిన టికెట్లపై కొత్త ధరలు వర్తించవని రైల్వే స్పష్టం చేసింది. స్థానిక, సీజనల్ టికెట్లపై ఎలాంటి ప్రభావం ఉండదు.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsAndhrapradeshtelagnanatelangana