R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అనంతగిరిలో ట్రెక్కింగ్ తాత్కాలికంగా నిలిపివేత
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అనంతగిరిలో ట్రెక్కింగ్ తాత్కాలికంగా నిలిపివేత

వికారాబాద్‌లో వరుస వర్షాల నేపథ్యంలో అనంతగిరి హిల్స్‌కు పర్యాటకుల రాకను కలెక్టర్ ప్రతీక్ జైన్ నిరుత్సాహపర్చారు. రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ట్రెక్కింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, అధికారులు ఎప్పటికప్పుడు హెడ్‌క్వార్టర్ వద్ద అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi