R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

గిరిజనుల కోసం ట్రైబల్ మల్టిపర్పస్ మార్కెటింగ్ సెంటర్‌ నిర్మాణం ప్రారంభం

గిరిజనుల కోసం ట్రైబల్ మల్టిపర్పస్ మార్కెటింగ్ సెంటర్‌ నిర్మాణం ప్రారంభం

 గిరిజనుల కోసం ట్రైబల్ మల్టిపర్పస్  మార్కెటింగ్ సెంటర్‌ నిర్మాణం ప్రారంభం

శ్రీశైలం: గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఆమె శ్రీశైలంలో ట్రైబల్ బహుళ ప్రయోజన మార్కెటింగ్ కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 1 కోటి మంజూరుచేసింది. ఇది గిరిజనులకు ఆర్థిక, సామాజికంగా ప్రయోజనాన్ని అందించనున్నట్లు మంత్రి తెలిపారు. భవనం పూర్తయితే స్థానికులు వ్యవసాయ పంటలు, వనరులు, హస్తకళలు, చిన్న పరిశ్రమ ఉత్పత్తులను నేరుగా మార్కెట్‌కు అందించవచ్చు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi