R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
భారత్ ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ వ్యాఖ్యలు – ఏఐలు భిన్నంగా స్పందించాయి!
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
భారత్ ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ వ్యాఖ్యలు – ఏఐలు భిన్నంగా స్పందించాయి!

ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ భారత్ ఆర్థిక వ్యవస్థను *'డెడ్ ఎకానమీ'*గా అభివర్ణించారు. అయితే ఈ వ్యాఖ్యలపై పలు ప్రముఖ ఏఐ టూల్స్ విభిన్నంగా స్పందించాయి. చాట్‌జీపీటీ, గ్రోక్, జెమిని, మెటా ఎఐ, కోపైలట్ వంటి ఏఐ ప్లాట్‌ఫామ్స్ — భారత్ ఆర్థికవ్యవస్థ బలంగా ఉంది, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటని వెల్లడించాయి. ట్రంప్ వ్యాఖ్యలను కేంద్రం ఖండించగా, రాహుల్ గాంధీ మాత్రం వాటికి మద్దతు పలికారు. ఆయన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi