L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
బిగ్ బాస్ 9 అగ్నిపరీక్షలో రెండు ఎలిమినేషన్లు
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
బిగ్ బాస్ 9 అగ్నిపరీక్షలో రెండు ఎలిమినేషన్లు

త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 9 కోసం ముందస్తు షోగా నడుస్తున్న అగ్నిపరీక్ష లో తాజా ఎపిసోడ్‌లో రెండు కీలక ఎలిమినేషన్లు జరిగాయి. కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఎంపికైన శ్వేత (ఫారెన్ నుండి వచ్చిన కంటెస్టెంట్), ప్రసన్న కుమార్ జ్యూరీ నిర్ణయంతో బయటకు వెళ్లారు. టాస్క్‌లలో స్పష్టత లేకపోవడం, ప్రదర్శనలో లోపాలు ఈ ఇద్దరిపై ప్రభావం చూపించాయి. ఇప్పటివరకు 15 మందిలో 2 మంది ఎలిమినేట్ కాగా, మిగతా 13 మంది పోటీలో కొనసాగుతున్నారు. త్వరలో మరికొందరు బయటకు వెళ్లి, చివరకు 5 లేదా 9 మంది మెయిన్ హౌస్‌లోకి వెళ్తారు. ఆడియన్స్ ఓటింగ్ ఆధారంగా ఎవరు హౌస్‌లోకి అడుగుపెడతారో చూడాలి. మరోవైపు, హోస్ట్ నాగార్జున ఈ సీజన్‌ను గ్రాండ్‌గా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
ట్యాగ్‌లు
CinemaKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi

