L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రెండు గంటల వర్షం.. గురుగ్రామ్‌లో ట్రాఫిక్ జామ్
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రెండు గంటల వర్షం.. గురుగ్రామ్‌లో ట్రాఫిక్ జామ్

దిల్లీ–ఎన్సీఆర్‌లో కుండపోత వర్షం కురవడంతో గురుగ్రామ్ నగరం అస్తవ్యస్తమైంది. జాతీయ రహదారిపై దాదాపు 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు గంటల తరబడి ఇరుక్కుపోయారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాయి. మౌలిక వసతుల లోపం వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించాయి.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi

