R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
13వ అంతస్తు బాల్కనీ నుంచి వేలాడిన ఇద్దరు పిల్లలు – షాకింగ్ వీడియో వైరల్
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
13వ అంతస్తు బాల్కనీ నుంచి వేలాడిన ఇద్దరు పిల్లలు – షాకింగ్ వీడియో వైరల్

చైనాలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో ఇద్దరు చిన్నారులు 13వ అంతస్తు బాల్కనీ నుంచి ప్రమాదకరంగా వేలాడుతూ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. @nihaochongqing అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.పిల్లల ఆచరణను చూసిన నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరమైన ఈ చర్యపై వెంటనే తల్లిదండ్రులు లేదా గార్డియన్లు జాగ్రత్తలు తీసుకోవాలంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఘటన చైనాలో జరిగిందిగా తెలుస్తోంది.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi