L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
నిజామాబాద్‌లో జంట హత్యలు.. ఘర్షణతో ఇద్దరి మృతి
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
నిజామాబాద్‌లో జంట హత్యలు.. ఘర్షణతో ఇద్దరి మృతి

నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం ధర్మోరా గ్రామంలో జంట హత్యలు సంచలనం సృష్టించాయి. గౌతమ్‌నగర్‌కు చెందిన జిలకర ప్రసాద్ స్నేహితుడితో కలిసి ఓ మహిళ ఇంటికి వెళ్లగా అక్కడ ఘర్షణ జరిగింది. తగవులు తీవ్రరూపం దాల్చి ఇద్దరూ దాడిలో మృతి చెందారు. మృతుడు ప్రసాద్‌పై పలు చోరీ కేసులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన వెనుక వివాహేతర సంబంధమా లేదా ఇతర కారణాలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthicrime news