Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు – 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!

తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు – 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!

తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు – 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ!

తెలంగాణలో రాబోయే రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశంతో 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, కొత్తగూడెం తదితర జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnana