Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ!
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ!

గన్నవరం వైకాపా నేత వల్లభనేని వంశీకి అక్రమ మైనింగ్ కేసులో సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వంశీకి ముందస్తు బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను స్వీకరించిన జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం, హైకోర్టు వాదనలు వినకుండానే బెయిల్ ఇచ్చిన తీర్పును తప్పుపట్టింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గీ తెలిపారు. నాలుగు వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthi