R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వేములవాడ రాజన్న హుండీ ఆదాయం ₹1.97 కోట్లు
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వేములవాడ రాజన్న హుండీ ఆదాయం ₹1.97 కోట్లు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి హుండీ లెక్కింపులో భారీ ఆదాయం వచ్చింది. 34 రోజుల్లో మొత్తం ₹1 కోటి 97 లక్షల 54 వేల 588 రూపాయలు, 170 గ్రాముల బంగారం, 10.3 కిలోల వెండి సమకూరింది. ఆలయ అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో లెక్కింపు పూర్తయింది.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi