Lahari
రచయిత
వినాయక చవితి రిలీజ్‌లు – థియేటర్ & ఓటీటీ
Lahari
రచయిత
వినాయక చవితి రిలీజ్‌లు – థియేటర్ & ఓటీటీ

👉 ఈ వినాయక చవితి సందర్భంగా పెద్ద సినిమాలు లేనప్పటికీ, కొన్ని చిన్న/మధ్యస్థాయి సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్లలో: సుందరకాండ – నారా రోహిత్ హీరోగా, ఆగస్టు 27న విడుదల కన్యాకుమారి – శ్రీచరణ్ రాచకొండ, గీత్ షైని జంటగా, ఆగస్టు 27న రిలీజ్ త్రిబాణధారి బార్బరిక్ – సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ సింహ ప్రధాన పాత్రల్లో, ఆగస్టు 29న విడుదల పరం సుందరి (Bollywood) – సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా, ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు ఓటీటీలో: అమెజాన్ ప్రైమ్: Upload 4 (Aug 25), Half CA2 (Aug 27), Songs of Paradise (Aug 29) జియో: Rambo in Love (Telugu – Aug 29) నెట్‌ఫ్లిక్స్: Abigail (Telugu – Aug 26), Metro In Dino (Hindi – Aug 29), Karate Kid: Legends (English – Aug 30) ✨ ఈ పండుగలో థియేటర్లలోనూ, ఓటీటీలోనూ వినోదం తగ్గదనే చెప్పాలి.