Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

తితిదేలో నిబంధనల ఉల్లంఘన – ముగ్గురు ఉద్యోగులపై చర్యలు

తితిదేలో నిబంధనల ఉల్లంఘన – ముగ్గురు ఉద్యోగులపై చర్యలు

తితిదేలో నిబంధనల ఉల్లంఘన – ముగ్గురు ఉద్యోగులపై చర్యలు

తిరుపతి: నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ముగ్గురు ఉద్యోగులపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) చర్యలు తీసుకుంది. ప్రైవేటు వ్యక్తులతో వ్యాపార లావాదేవీలు జరిపిన జూనియర్‌ అసిస్టెంట్‌ రాము, తన నివాస గదిని ఇతరులకు ఇచ్చిన సబ్‌ఆర్డినేట్‌ ఎన్. శంకర్‌లను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. అలాగే, విధి సమయంలో రాజకీయ ప్రముఖుల వెంట తిరిగిన మరో జూనియర్‌ అసిస్టెంట్‌ చీర్ల కిరణ్‌కు ఛార్జ్‌ మెమో జారీ చేశారు. ఈ మేరకు తితిదే అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthi