L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
లండన్ వీధుల్లో విరాట్ అనుష్క జంట రొమాంటిక్ వాక్
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
లండన్ వీధుల్లో విరాట్ అనుష్క జంట రొమాంటిక్ వాక్

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ లండన్ వీధుల్లో కలసి నడుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీరు తమ పిల్లలు వామిక, అకాయ్‌లతో కలిసి లండన్‌లో ఉంటున్నట్లు సమాచారం. కుటుంబానికి ప్రశాంతమైన వాతావరణం కోసం లండన్‌ను ఎంచుకున్న ఈ జంట, తాజాగా వీధుల్లో చేతులు పట్టుకుని నడుస్తూ, బేకరీ బయట కూర్చొని ఆత్మీయంగా ముచ్చటించడాన్ని కెమెరాలు బంధించాయి. ఇటీవలే టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన కోహ్లీ ప్రస్తుతం కుటుంబంతో సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi News Telugukrtv kranthi