K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
విశాల్–సాయి ధన్సిక నిశ్చితార్థం
K
krtv
రచయిత
1 నిమిషాలు చదవడానికి
విశాల్–సాయి ధన్సిక నిశ్చితార్థం

కోలీవుడ్ హీరో విశాల్, నటి సాయి ధన్సిక నిశ్చితార్థం చెన్నైలో సన్నిహితుల సమక్షంలో జరిగింది. విశాల్ పుట్టినరోజు రోజున జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివాహాన్ని తరువాతి తేదీకి వాయిదా వేసుకున్నట్టు సమాచారం. ధన్సిక రజనీకాంత్ కబాలి సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi