L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అమెరికా పారా వాలీబాల్ టోర్నీకి ఎదురుచూపు
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
అమెరికా పారా వాలీబాల్ టోర్నీకి ఎదురుచూపు

అక్టోబర్ 8 నుంచి 12 వరకు అమెరికాలో జరిగే వరల్డ్ పారా వాలీబాల్ టోర్నీలో భారత్ తరఫున తెలంగాణకు చెందిన నరేశ్ యాదవ్, కల్యాణ్, రాజు, ప్రశాంత్ పాల్గొనబోతున్నారు. అయితే అవసరమైన రూ.3.5 లక్షల ఖర్చు భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరైనా దాతలు లేదా ప్రభుత్వం అండగా నిలిస్తే దేశానికి గౌరవం తీసుకురావగలమని వీరు ఆశాభావం వ్యక్తం చేశారు.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi