R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ప్రయాగ్ రాజ్‌ లో జల విపత్తు: 5 లక్షల మందికి వరద భయం

ప్రయాగ్ రాజ్‌ లో జల విపత్తు: 5 లక్షల మందికి వరద భయం

ప్రయాగ్ రాజ్‌ లో జల విపత్తు: 5 లక్షల మందికి వరద భయం

ఉత్తరప్రదేశ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రయాగ్ రాజ్‌ సహా 12 జిల్లాలు వరద ముప్పుకు లోనయ్యాయి. గంగా నది పొంగిపొర్లుతోంది. వీధులు, ఇళ్లు నీటమునిగాయి. ప్రయాగ్ రాజ్‌ పరిసరాల్లో ఉన్న దాదాపు 5 లక్షల మంది ప్రమాదంలో చిక్కుకున్నారు. పరిస్థితిని అత్యవసరంగా సమీక్షించిన యూపీ ప్రభుత్వం, రెడ్ అలర్ట్ ప్రకటించి, పడవలతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi