R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
విరాట్ టెస్టుల్లోకి మళ్లీ వస్తాడా?
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
విరాట్ టెస్టుల్లోకి మళ్లీ వస్తాడా?

టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ మళ్లీ ఎర్ర బంతితో అడుగు పెట్టాలన్న డిమాండ్ మళ్లీ వినిపిస్తోంది. లార్డ్స్ టెస్టులో టీమ్ ఇండియా ఓటమి నేపథ్యంలో కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాడు ఉంటే ఫలితం వేరేలా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీలు మదన్ లాల్, క్లార్క్ లాంటి వారు కోహ్లీ తిరిగి రావాలని ఆశిస్తున్నారు. టీమిండియాకు సీనియర్ మార్గదర్శనం అవసరమన్న వాదన బలంగా వినిపిస్తోంది. 36 ఏళ్ల వయసులో ఫిట్‌గా ఉన్న కోహ్లీ తిరిగి వస్తే జట్టుకు బూస్ట్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధోనీ, జకోవిచ్ వయసులోనూ కొనసాగుతున్న సందర్భంలో కోహ్లీ రిటైర్మెంట్ తీసుకోవడం బాధ కలిగిస్తోందని అభిమానులు చెబుతున్నారు. టెస్టుల్లో కోహ్లీ మళ్లీ కనిపిస్తాడా? అనేది ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi