Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ప్రియుడి ఇంటి ముందు నిప్పంటించుకున్న మహిళా కానిస్టేబుల్
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ప్రియుడి ఇంటి ముందు నిప్పంటించుకున్న మహిళా కానిస్టేబుల్

చిత్తూరు జిల్లా కుప్పంలో శోచనీయ ఘటన జరిగింది. ప్రేమించిన వ్యక్తి మరో యువతితో పెళ్లి చేసుకున్నట్టు తెలిసిన ఓ మహిళా కానిస్టేబుల్, గురువారం రాత్రి అతని ఇంటి ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో ఆమెకు 60% పైగా కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, బాధితురాలి కుటుంబసభ్యులు న్యాయం కోసం ఆందోళన చేపట్టారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthicrime news