R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
యంగ్ హీరోయిన్ దీపిక పిల్లి హల్దీ ఫొటోలు వైరల్..! పెళ్లి పీటలెక్కనుందా?
R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
యంగ్ హీరోయిన్ దీపిక పిల్లి హల్దీ ఫొటోలు వైరల్..! పెళ్లి పీటలెక్కనుందా?

సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ దీపిక పిల్లి తాజా హల్దీ ఫొటోలు షేర్ చేయడంతో పెళ్లి వార్తలపై చర్చ జరుగుతోంది. ఈ ఫోటోలతో పాటు ఆమె #haldi, #pellikuthuru, #marriagediaries లాంటి హ్యాష్‌ట్యాగ్స్ కూడా వాడింది. దీంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ “పెళ్లి ఎప్పుడు?” అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. టిక్‌టాక్ వీడియోల ద్వారా గుర్తింపు పొందిన దీపిక, ‘ఢీ’, ‘జబర్దస్త్’ షోల్లో పాల్గొని ఫేమస్ అయ్యింది. తర్వాత ‘వాంటెడ్ పండుగాడు’, ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాల్లో నటించింది. సినిమాలు హిట్ కాకపోయినా, ఆమెకు ప్రత్యేక క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు పెళ్లి వార్తలతో మరోసారి వైరల్‌గా మారింది.
ట్యాగ్‌లు
CinemaLatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitrending news