Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

విశాఖలో దారుణ ఘటన – నిద్రిస్తున్న భర్తపై భార్య వేడి నీళ్లు

విశాఖలో దారుణ ఘటన – నిద్రిస్తున్న భర్తపై భార్య వేడి నీళ్లు

విశాఖలో దారుణ ఘటన – నిద్రిస్తున్న భర్తపై భార్య వేడి నీళ్లు

విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నెరెళ్లవలసలో బుధవారం రాత్రి ఓ దారుణ సంఘటన జరిగింది. స్థానికులు నందిక కృష్ణ, గౌతమి దంపతులు ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి మధ్య తరచూ మనస్పర్థలు జరుగుతుండగా, తాజాగా గౌతమి నిద్రిస్తున్న తన భర్తపై వేడినీళ్లు పోసింది. తీవ్రంగా గాయపడిన కృష్ణ ప్రస్తుతం కేజీహెచ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthicrime news