Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
నిద్రమత్తులో కారు బీభత్సం: ఇంటి గోడపైకి దూసుకెళ్లిన వాహనం
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
నిద్రమత్తులో కారు బీభత్సం: ఇంటి గోడపైకి దూసుకెళ్లిన వాహనం

అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఓ కారు అదుపుతప్పి ఇంటి గోడపైకి ఎగిరిన ఘటన కలకలం రేపింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలైనట్టు సమాచారం. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కారును క్రేన్ సాయంతో కిందకు దించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnanahyderabad