Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

శ్రీ వరసిద్ధి వినాయకుని దర్శించుకున్న నటి రమ్యకృష్ణ

శ్రీ వరసిద్ధి వినాయకుని దర్శించుకున్న నటి రమ్యకృష్ణ

శ్రీ వరసిద్ధి వినాయకుని దర్శించుకున్న నటి రమ్యకృష్ణ

ప్రముఖ సినీ నటి రమ్యకృష్ణ ఆంధ్రప్రదేశ్‌లోని కనిపాకం శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయగా, వేదపండితుల ఆశీర్వాదంతో పాటు తీర్థప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ వాసు, ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthiramyakrishna