L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మూసీ నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
మూసీ నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

హైదరాబాద్ అంబర్‌పేట డంప్‌యార్డ్ సమీపంలోని మూసీ నదిలో ఓ గుర్తు తెలియని యువకుడి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకురావడంతో విచారణ ప్రారంభించారు. దేహంపై కేబుల్ వైర్లు చుట్టబడ్డాయి. పోలీసులు ఇది ఆత్మహత్యేనా, హత్యా అనే కోణంలో పరిశీలిస్తున్నారని తెలిపారు. మృతుడిని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమికంగా అతను భవన నిర్మాణ రంగంలో పని చేసేవాడని గుర్తించబడింది.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthihyderabad