Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

పాతబస్తీలో కూలిన శతాబ్దాల పాత ఇల్లు – ప్రమాదం తప్పిన ప్రాణాలు

పాతబస్తీలో కూలిన శతాబ్దాల పాత ఇల్లు – ప్రమాదం తప్పిన ప్రాణాలు

పాతబస్తీలో కూలిన శతాబ్దాల పాత ఇల్లు – ప్రమాదం తప్పిన ప్రాణాలు

హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పాతబస్తీ హుస్సేనీ ఆలం ప్రాంతంలో వందేళ్లకు పైబడిన ఒక పురాతన ఇల్లు కూలిపోయింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ సంఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అదే ప్రాంతంలో ఇంకా పలు పురాతన ఇళ్లు శిథిలావస్థలో ఉన్నాయని స్థానికులు తెలిపారు. అవి కూడా ఎప్పుడైనా కూలిపోవచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తూ, సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnanahyderabad