L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ప్రేమలో మోసం.. గర్భవతిని చేసిన ప్రియుడు పెళ్లి మాట మరిచాడు!
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ప్రేమలో మోసం.. గర్భవతిని చేసిన ప్రియుడు పెళ్లి మాట మరిచాడు!

బాపట్లకు చెందిన 24ఏళ్ల యువతి ప్రియుడి మాటలపై నమ్మకం పెట్టుకుని భర్తకు విడాకులు ఇచ్చింది. పెళ్లి వాగ్దానం చేసి శారీరక సంబంధం పెట్టుకున్న గోపి అనే వ్యక్తి, ఆమె గర్భవతిగా అయిన తర్వాత దూరమయ్యాడు. అనంతరం మరో యువతిని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించడంతో బాధితురాలు గోపి కుటుంబాన్ని కలిసి వివరణ కోరింది. దీనిపై తీవ్రవాదనలు రావడంతో, మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును కేపీహెచ్‌బీ పోలీసులకు బదిలీ చేశారు.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi