R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఆస్కార్ గెలిచిన రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల చెక్‌ను అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి

ఆస్కార్ గెలిచిన రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల చెక్‌ను అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి

ఆస్కార్ గెలిచిన రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల చెక్‌ను అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి

"నాటు నాటు" పాటకు ఆస్కార్ రావడంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల ప్రోత్సాహక బహుమతిని అందజేశారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జరిగిన కార్యక్రమంలో ఈ చెక్కును సీఎం స్వయంగా అందించారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన రాహుల్‌కి ఇది గర్వకారణమని అన్నారు.రేవంత్ రెడ్డి గతంలో పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడే ఈ బహుమతిని ప్రకటించగా, అధికారంలోకి వచ్చిన తర్వాత తన మాటను నిలబెట్టుకున్నారు. గతంలో రూ.10 లక్షల చెక్‌ను అందజేసిన సీఎం, ఇప్పుడు పూర్తిగా రూ.1 కోటి చెక్కు అందజేసారు.ఈ బహుమతి కళాకారులను ప్రోత్సహించే దిశగా మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi